22 July, 2026 | 8:50 AM

కేసముద్రం మార్కెట్ చైర్మన్‌గా సంజీవరెడ్డి

21-09-2024 12:57 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి):  మహబూబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మా ర్కెట్ చైర్మన్‌గా అదే మండలానికి చెందిన గంట సంజీవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసా య శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జా రీ చేశారు.వైస్ చైర్మన్‌గా పెద్ద బోయి న ఐలయ్య నియమితులయ్యారు.