calender_icon.png 8 February, 2026 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా

08-02-2026 01:36:27 AM

l-సుల్తానాబాద్13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సిద్ద తిరుపతి 

సుల్తానాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తనకు ఒకసారి అవకాశం కల్పించాలని సిద్ధ తిరుపతి ఓటర్లను వేడుకుంటున్నారు.పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో వార్డు పరిధిలోని అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటు, అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని సిద్ధ తిరుపతి ఇంటింటా తిరుగుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని తిరుపతి ఓటర్ దేవుళ్లను వేడుకుంటున్నారు.