7 July, 2026 | 3:36 PM

Breaking News

పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •  

వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ రైడ్

11-09-2024 01:57 AM

హనుమకొండ, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటి పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడు లు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ లోని శివసాయి కాలనీలో ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి యు వతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏసీ పీ మధుసూదన్ ఆధ్వర్యంలో మం గళవారం దాడులు నిర్వహించా రు. వ్యభిచారం చేస్తున్న మహిళతో పాటు విటుడిని, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. 

మంచిర్యాల జిల్లాలో

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్న వెంకటేశ్వర లాడ్జీపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడి లో ఆరుగురు విటలు, నలుగురు మహిళలు పట్టుబడినట్లు తెలిసింది.