30 March, 2026 | 1:06 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్

24-09-2024 12:00 AM

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని బృందావన్ కాలనీలో కొందరు డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారం అందుకు న్న పోలీసులు మెరుపు దాడి చేశారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నా రు. నిందితుల నుంచి ఒక గంజాయి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.