17 March, 2026 | 1:22 PM

Breaking News

కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •  

వాటితో జీవన గమ్యం ఏర్పరుచుకోవాలి

22-07-2024 02:05 AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): సత్యం, ధర్మం, ధ్యానం వంటి భక్తి మార్గాల ద్వారా జీవన గమ్యం ఏర్పరుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్‌లో గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన పాల్గొని.. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు.