అమ్మవారికి బోనాలు
నిర్మల్ అక్టోబర్ 18 ( విజయక్రాంతి) : అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association),( మాల ) ఆధ్వర్యంలో బోనాల పండుగను(Bonalu Festival) ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు బోనాల కుండలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా శివశక్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్ సాదా వనిత విజయ్(Simple Vanitha Vijay) అధ్యక్షులు శ్రీ సాద అశోక్ కుమార్ గారు మైల ముత్యం గారు కరెంట్ రాజేశ్వర్ గారు చిత్తూర్ ముత్యం గారు పుస్పూర్ సతీష్ గారు రాస మనోహర్ గారు మరియు సర్పంచ్ సాదా వనిత విజయ్ శేఖర్ గారు గురు స్వామి శ్రీ రాస సుధాకర్ గారు. దుర్గ మాత స్వాములు మాత స్వాములు మరియు సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది.