అడెల్లి పోచమ్మ ఆలయంలో మాజీ మంత్రి పూజలు
18-10-2026 | 05:55pm
నిర్మల్ అక్టోబర్ 18 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయంలో(Adelli Pochamma Temple) రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజయలక్ష్మి(Indrakaran Reddy Vijayalakshmi) దంపతులు ఆదివారం పూజలు నిర్వహించారు. అడెల్లి పోచమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అడెల్లి ఆలయ అభివృద్ధికి తన ఆయంలో ఎంతగానో కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మురళీధర్ రెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు