కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డికింది ముత్యం రెడ్డి

18-10-2026 | 06:04pm

నిర్మల్ అక్టోబర్ 18 ( విజయక్రాంతి) : కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా(State Spokesperson, Kisan Morcha) దొడ్డికింది ముత్యం రెడ్డి(Doddikindi Muthyam Reddy) నియమితులయ్యారు.గ? బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) గారు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు తక్కల రామారెడ్డి, జమాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు