ఎంపీ ని కలిసిన జిల్లా అధ్యక్షులు

11-10-2026 | 05:47pm

ఖానాపూర్ ( విజయక్రాంతి) : ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఎంపీ సంధ్య సింగ్(Sandhya Singh) ను కలిసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్(Syed Haider) తెలిపారు . జిల్లాలో పార్టీ విస్తరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై(Public issues) పోరాటాలను ఉధృతం చేయడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో ఆప్ సిద్ధాంతాలను, సంక్షేమ ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రూపొందించిన కార్యాచరణను ఎంపీకి వివరించారు.

మరిన్ని వార్తలు