ముగిసిన నెట్ బాల్ పోటీలు
నిర్మల్ అక్టోబర్ 18 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ నెట్ బాల్ పోటీలు(South Zone Netball Tournament) ఆదివారం ముగిసాయి. ఈ పోటీలను అధ్యక్షులు కే భోజన్న గౌరవ రాష్ట్ర అధ్యక్షులు విక్రమ్ ఆదిత్య రెడ్డి విశిష్ట అతిథి దేవీబాయి నర్సింగ్ హోమ్ డాక్టర్ అవినాష్ విశిష్ట అతిథి సాయి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ రమణ టిజిపేట కార్యదర్శి వన్నెల భూమన్న సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి అన్నపూర్ణ ఆత్యపాధ్యా అసోసియేషన్ కార్యదర్శి సంజీవ్ వ్యాయామ ఉపాధ్యాయులు సాయి సంజు సురేష్ సౌజన్య ఆర్గనైజర్ గస్కంటి గంగాధర్ సెక్రెటరీ లక్ష్మణ్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని క్రీడ పోటీలు పూర్తిచేసి విజేతలేని చెట్లకు బహుమతులు అందజేస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.