ఆర్టీసీ పరిరక్షణకు కృషి
01-10-2026 | 08:41pm
నిర్మల్,(విజయక్రాంతి): టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) పరిరక్షణకు కార్మిక సంఘాలు కృషి చేస్తున్నాయని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏ ఆర్ రెడ్డి, వెంకన్న మహమ్మద్ అలీ వెంకటేష్ గౌడ్ అన్నారు. గురువారం నిర్మల్ ఆర్టిసి డిపోలో ఆర్టీసీ కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీ(TSRTC Elections) ఉద్యోగులకు నిర్వహిస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని మద్దతు ధరలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపో యూనియన్ నాయకులు గంగాధర్ హనుమంతు నారాయణ చారి రమేష్ దాస్ రాజేశ్వర్ రమణ ఊర్మిల పాల్గొన్నారు.