షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు!
25-10-2026 | 06:21pm
భిక్కనూర్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali)ని ఆదివారం భిక్కనూర్ మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పలు రాజకీయ, స్థానిక అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగన్నగారి నరేందర్ రెడ్డి, నేల అంజయ్య, జిల్లా పార్టీ కార్యదర్శి రాజబాబు గౌడ్, చిన్నమల్లారెడ్డి, నాగనగర్ మల్లారెడ్డి, సోషల్ మీడియా ప్రతినిధి సోయల్ పాల్గొన్నారు.