వెంకట్రావుపల్లి సబ్ స్టేషన్ ముందు ధర్నా

10-10-2026 | 05:01pm

బోయినపల్లి అక్టోబర్ 10( విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి సబ్ స్టేషన్(Venkatravupalli substation) ముందు శనివారం టిఆర్ఎస్ నాయకులు ధర్నా(TRS leaders stage a protest) చేశారు. విద్యుత్ కోతలను(Power cuts) నిరసిస్తూ సబ్ స్టేషన్ ముందు బయట నుంచి ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కతరపాక కొండయ్య(Katarapaka Kondayya), నీలోజిపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్, మాజీ జెడ్పిటిసి లచ్చిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు