పూలలో అందం..బతుకమ్మతో బంధం!
11-10-2026 | 08:37am
అక్టోబర్ 10 (విజయక్రాంతి): మణికొండ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ, ఎంజీ పార్క్‌లో బతుకమ్మ వేడుకలు Bathukamma Celebrations ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ గీతాలు(Traditional Songs), కోలాటాలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో కస్తూరి నరేందర్, నెక్నాంపూర్ డివిజన్ అధ్యక్షుడు జితేందర్, తాజ్ భాయ్‌తో పాటు కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి(Culture), సంప్రదాయాలు(Traditions)కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ Unityతో జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.