పడక మంచాలు.. వితరణ
01-10-2026 | 06:51pm
కోహెడ, అక్టోబర్ 1,(విజయక్రాంతి):కోహెడ 108 వాహనం సిబ్బందికి కోహెడ గ్రామానికి చెందిన వెల్డింగ్ షాపు నిర్వహకుడు ఎం.డి తుపాన్ (నసిరోద్దీన్)(MD Tufan (Nasiroddin) రెండు పడక మంచాలను వితరణ చేశారు. రాత్రి వేళలో నేల పై పడుకోవడం తెలుసుకొని.. తమకు ఇనుప మంచాలు అందించినట్లు.. 108 సిబ్బంది పేర్కొన్నారు. వెల్డింగ్ షాప్ నిర్వహకునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.