అయ్యప్ప దేవాలయంలో అన్నదానం
21-10-2026 | 06:04pm
కోదాడ అక్టోబర్ 21(విజయక్రాంతి) : అనంతగిరిలోని(Ananthagiri) అయ్యప్ప(Ayyappa) సన్నిధిలో ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ(Distribution of sanctified food) 12వ రోజు బుధవారం సుమారుగ 270 మంది స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకులు బుర్ర పుల్లారెడ్డి – సుధారాణి, పసుమర్తి హరిప్రకాష్ - ప్రత్యుష దంపతులు దాతలుగా వ్యవహారించినారు. కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు , పందిరి వీరయ్య ,అంకతి శ్రీను, సాదే సైదయ్య పి. నరసింహారావు,సట్టు యాదగిరి,మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.