భక్తి శ్రద్ధలతో బతుకమ్మ దుర్గాదేవి నిమజ్జనం
19-10-2026 | 11:06pm
బోథ్. అక్టోబర్ 19 (విజయక్రాంతి): మండలంలోని కౌట(బి) గ్రామంలో దుర్గాదేవి బతుకమ్మ(Bathukamma) కొనసాగింది. గ్రామ యువకులు మహిళలు కోలాటాలు వేస్తూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి కొనసాగిన నిమజ్జన కార్యక్రమం ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు.