కన్నుల పండుగగా దుర్గాదేవి నిమజ్జనం

19-10-2026 | 10:40pm

బోథ్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): సొనల మండల కేంద్రంలో సోమవారం రాత్రి దుర్గాదేవి నిమజ్జనం(Durga Devi Immersion) ఘనంగా నిర్వహించారు. ఇతర జిల్లాల నుండి వచ్చిన కలాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. యువకులు మహిళలు దుర్గా దేవి ముందునడవగా గ్రామస్తులంతా నిమజ్జనం కార్యక్రమానికి కదిలారు. కన్నుల పండుగగా సాగిన నిమజ్జనాని చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

మరిన్ని వార్తలు