బోథ్ లో ఘనంగా దుర్గా నిమజ్జనం

19-10-2026 | 11:29pm

బోథ్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): మండల కేంద్రంలో సోమవారం రాత్రి దుర్గా నిమజ్జన(Durga Immersion) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాకారుల బృందం ప్రదర్శించిన నృత్యాలు పట్టణ ప్రధాను ఆకట్టుకున్నాయి. వేల సంఖ్యలో భక్తులు కార్యక్రమాన్ని తిలకించారు. ప్రధాన వీధుల గుండా కొనసాగిన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. దుర్గా కమిటీ బృందం వారు అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించేల ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు