పంట సర్వే నమోదు..మొదటి స్థానంలో బోథ్

26-09-2026 | 11:58am

బోథ్. సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): ప్రభుత్వం చేపడుతున్న పంట నమోదు సర్వేలో బోథ్ వ్యవసాయ శాఖ వారు జిల్లాలో మొదటి స్థానం(First place)లో నిలిచారు. 78. 19 స్థానంలో నిలిచి జిల్లాలో ఆదర్శంగా నిలిచారు. రెండవ స్థానంలో ఉట్నూర్ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఇక చివరి స్థానంలో బేల మండలం నిలిచింది. పంట నమోదు సర్వేలో తమ శాఖ అధికారులు చేస్తున్న కృషిని రవితేజ వ్యవసాయ అధికారి అభినందించారు.


మరిన్ని వార్తలు