వాతావరణం మార్పు.. సోయా విత్తనాల నుండి మొక్కలు

26-09-2026 | 11:49am

బోథ్ సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి): వాతావరణం లో వచ్చిన మార్పుల వల్ల సోయా కాయల లో ఉన్న విత్తనాల నుండి మొలకలు వస్తున్నా యని ఏవో రవితేజ(Ravi Teja) పేర్కొన్నారు. సోయా విత్తనాల నుండి మొలకలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని విజయక్రాంతిలో శుక్రవారం వార్త ప్రచురితం కావడంతో వ్యవసాయ శాఖ అధికారులు పంటచేలను పరిశీలించారు. మొక్క చుట్టూ ఉన్న సూక్ష్మ వాతావరణం లోని మార్పుల వలన మొలకలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. దీనికి ఎలాంటి పరిష్కారం లేదని వివరించారు.


మరిన్ని వార్తలు