వ్యాపారిని పరామర్శించిన ఎమ్మెల్యే

11-10-2026 | 04:49pm

బోథ్. అక్టోబర్ 11 ( విజయక్రాంతి) : మండల కేంద్రానికి చెందిన వ్యాపారి కస్తూరి మల్లేష్(Merchant Kasturi Mallesh) ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్(Tula Srinivas) తో పాటు సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఓరుగంటి స్వామి, మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు