దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

11-10-2026 | 05:20pm

బోథ్. అక్టోబర్ 11 ( విజయక్రాంతి): మండల కేంద్రంలో ప్రతిష్టాపించిన దుర్గామాతను ఆదివారం స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్(Jadhav Anil) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్ నినో నుండి కాపాడుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు. పలువురు సర్పంచులు మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు