ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

06-10-2026 | 11:46pm

బోథ్. అక్టోబర్ 6 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మంగళవారం సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న నిత్యవసర వస్తువులను పరిశీలించారు. వాటి నాణ్యత గురించి ఎస్ హెచ్ ఓ విజయ రెడ్డి నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం వంట గదిలో ఉన్న కూరగాయలను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్ కు సూచించారు.

మరిన్ని వార్తలు