గల్లీ గల్లీలో ఓటు ఉద్యమం:మంత్రి

06-10-2026 | 02:08pm

బీజేపీ విధానాలను (Policies) వ్యతిరేకిస్తున్న పేదల ఓట్లను తొలగిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల హక్కులను కాపాడేందుకు గల్లీ గల్లీలో ‘ఓట్ బచావో-దేశ్ బచావో’ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఓట్ల తొలగింపుపై ప్రజల్లో అవగాహన (Awareness) కల్పిస్తూ ఉద్యమాన్ని విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు