టాస్ గెలిచిన భారత్

06-10-2026 | 06:37pm

లక్నో: భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌(T20 Series)కు తెరలేచింది. లక్నోలోని ఏకానా స్టేడియం(Ekana Stadium) వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలనే పట్టుదలతో ఇరు జట్లు బరిలోకి దిగాయి. సొంతగడ్డపై భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుండగా విండీస్‌ కూడా బలమైన పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు