దుర్గ దేవి వద్ద కుంకుమ పూజ
16-10-2026 | 03:44pm
బోథ్. అక్టోబర్ 16 (విజయ క్రాంతి) మండలంలోని కౌట(బి) గ్రామంలోని దుర్గ మండపాల(Durga Pandals) వద్ద మహిళలు కుంకుమ పూజలు చేపట్టారు. మంగళ హారతులతో మండపానికి చేరుకుని కుంకుమ పూజ చేశారు. గ్రామంలోని మూడు దుర్గా మండపల వద్ద పూజా కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.