ఉప్పుసాకలో అభివృద్ధి పనుల పరిశీలన

16-09-2026 | 10:05pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని ఉప్పుసాక గ్రామపంచాయతీ(Upusaka Gram Panchayat)లో జరుగుతున్న అభివృద్ధి పనులను(development works) డీపీఓ అనూష ఎంపీఓ రామకృష్ణ తో కలిసి బుధవారం పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వర్ష మంగమ్మ పంచాయతీ కార్యదర్శి సురేష్, ఉపసర్పంచ్‌ పొదెం సుధాకర్‌, వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో కృషి చేస్తున్నట్లు సర్పంచ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు