ఒరాకిల్‌లో మళ్లీ ఉద్యోగాల కోత

12-09-2026 | 03:08pm

టెక్ దిగ్గజం  Oracle  మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల తొలగింపులు, పునర్వ్యవస్థీకరణ కోసం కంపెనీ మరో 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒరాకిల్ 20 వేలకు పైగా ఉద్యోగాలను తొలగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజా నిర్ణయంతో మరింత మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు