అచ్చంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

27-09-2026 | 04:03pm

నిజాంసాగర్ సెప్టెంబర్ 27( విజయకాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ(Distribution of smart ration cards) ఆదివారం నాడు సర్పంచ్ సంకు లక్ష్మయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పాలనాధికారి సంగమేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్, నాయకులు గఫూర్, బొడ్డు అంజయ్య, సంకు ప్రసాద్, సాలె రాజు, చాకలి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు