జలమయమైన కరీంనగర్

20-09-2026 | 03:23pm

ముకరంపుర, సెప్టెంబర్ 20(విజయ క్రాంతి) కరీంనగర్ నగరంలో (Karimnagar city) ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు కూడళ్లలో రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన డ్రైనేజీ కాలువలు నిండుగా ప్రవహిస్తూ రోడ్లపైకి వర్షం నీరు రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతొ అప్రమత్తమైన పోలీసులు తగు సూచనలు చేస్తూ వాహన రాకపోకలకు సజావుగా జరిగేటట్లు చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు