ముసురు తుఫాన్ ఎఫెక్ట్
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం(Sattupalli Mandal) కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ నీటి పోటు గత పది సంవత్సరాల బట్టి సింగరేణి(Singareni ) అధికారులకి పది సంవత్సరాల బట్టి పాడుతున్న పాట ఇది పది సంవత్సరాల బట్టి నాయకులు కూడా చూస్తూనే ఉన్నారు కానీ పట్టించుకునే నాధుడు లేడు అటు సింగరేణి దూలు దుమ్ము పొల్యూషన్ మరియు ఇక అనేకమైన రోగాలు అంబేద్కర్ నగర్ వాసులు, బీసీ కాలనీ వాసులు అనేక రకమైన ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వ అధికారులు వాన వచ్చి వరదొచ్చి ఇల్లు మునిగిన గాని పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ఎన్నాళ్ళు ఈ గోస ఎన్నేళ్లు ఈ బాధలు ఇబ్బందులు దళిత కుటుంబం పట్టించుకునే నాధుడే లేడా పైకి డాపుసార్లు చాప కింద నీలుల.
వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు సింగరేణి అధికారులు ప్రజా ప్రతినిధులు వాన వచ్చింది అంటేనే భయమేస్తుంది గుండెల్లో గుండెల్లో గుబులుస్తుంది లక్షల పెట్టి కట్టుకున్న ఇల్లు నీళ్లు పాలు అవుతున్న అని వాపోతున్న ప్రజలు మా గ్రామ పట్టించుకునే ప్రభుత్వ అధికారులు లేరా సింగరేణి అధికారులు లేరా ఏమిటి ఈ బాధలు ఇబ్బందులు అర్థం చేసుకోండి మమ్మల్ని ఇళ్లల్లోకి వరద వచ్చి మంచాలు మునిగి అనేక రకమైన వస్తువులు నీళ్లల్లో మునిగితే మేము ఎవరో కి చెప్పుకోవాలి మా గోస. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సింగరేణి అధికారులు మా మా అంబేద్కర్ నగర్ కి తగు న్యాయం చేస్తారని ప్రభుత్వ అధికారులకు కోరుకుంటున్నా కిష్టారం ప్రజలు పూట కు.మాటలు చెప్పే ప్రజా ప్రతినిధి మాకు అవసరం లేదని ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వ అధికారులు.