టీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సిద్ధంశెట్టి సాజన్

04-11-2026 | 12:41pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial district) బెల్లంపల్లికి చెందిన సిద్ధం శెట్టి సాజన్ కు తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) రాష్ట్రకమిటీ లో చోటుకల్పించారు. హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆయనకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈమేరకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS President K. Kavitha) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినందుకు టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత కు కృతఙ్ఞతలు చెప్పారు.

మరిన్ని వార్తలు