విద్యార్థులకు బల్లాలు, కుర్చీల వితరణ

26-10-2026 | 09:47pm

సింగరేణి,(విజయక్రాంతి): అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ(Appayigudem Gram Panchayat) పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం బల్లాలు, కుర్చీలను పులసం రామకృష్ణ విరాళంగా అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల(Government schools) అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈకార్యక్రమంలోఅప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు పగడాల మంజుల, విద్యాశాఖ అధికారి జయరాజ్ ,గ్రామ పెద్దలు పులసం భద్రం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు