మంచినీటి సమస్య తీర్చండి

18-10-2026 | 07:36pm

రాజాపూర్ అక్టోబర్ 18: మండలంలోని చొక్కంపేట గ్రామం(Chokkampeta Village)లో మంచినీటి సమస్యలు తీర్చాలని వార్డు సభ్యులు మంచాల నరసింహ కోరారు. ఎనిమిదో వార్డులు మంచినీళ్లు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి జైపాల్ ను వివరణ కోరగా గ్రామంలో ఇప్పటివరకు మంచి నీటి సమస్య ఉందని మా దృష్టికి రాలేదని ఉంటే వెంబడే పరిష్కరిస్తామాని తెలిపారు.

మరిన్ని వార్తలు