రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

18-10-2026 | 10:37pm

అధ్యక్షులు: డబ్బుల మోహన్ రెడ్డి ఆశీరెడ్డిపల్లి

కార్యదర్శి: శ్రీనివాస్ రెడ్డి, లింగయ్యపల్లి

ఉపాధ్యక్షులు: మొరంబాయి శ్రీనివాస్ రెడ్డి కొమిరెడ్డిపల్లి.

సలహాదారులు: భగవంత్ రెడ్డి,సల్కర్పేట్.

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్, అక్టోబర్ 18 విజయక్రాంతి: మండల రెడ్డి సంఘం(Mandala Reddy Association) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల రెడ్డి సంఘం అభివృద్ధికి, సంఘ సభ్యుల ఐక్యతకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు