రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

18-10-2026 | 10:51pm

మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్,అక్టోబర్ 18 విజయక్రాంతి: మండల పరిధిలోని దేశాయిపల్లి చౌరస్తాలో గల ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడిగా ఆర్. కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నర్సింహ రెడ్డి ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గ వివరాలు:

అధ్యక్షులు:ఆర్.కిరణ్ కుమార్ రెడ్డి,జూలపల్లి

ప్రధాన కార్యదర్శి: నర్సింహ రెడ్డి,వెంకట్‌రెడ్డిపల్లి

ఉపాధ్యక్షులు: తిరుమల్ రెడ్డి

గౌరవ అధ్యక్షులు: నంచర్ల ప్రదీప్ కుమార్ రెడ్డి – మహమ్మదాబాద్

కార్యవర్గ సభ్యులు:

1.నర్సింహ రెడ్డి,మంగంపేట

2.విష్ణువర్ధన్ రెడ్డి, మహమ్మదాబాద్

3.రాఘవేంద్ర రెడ్డి,పగిడియాల్

4.శశిధర్ రెడ్డి,దేశాయిపల్లి

5.జి.లక్ష్మీకాంత్ రెడ్డి,నంచర్ల

6.సాయికుమార్ రెడ్డి, వెంకట్‌రెడ్డిపల్లి

7.సాయికార్త్ రెడ్డి,మొకర్లాబాద్

8.వేణుగోపాల్ రెడ్డి,చౌదర్‌పల్లి

9.గోవర్ధన్ రామ్ రెడ్డి, కొలిమిపల్లి

10.రవీందర్ రెడ్డి,కంచన్‌పల్లి

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు రెడ్డి సంఘం అభివృద్ధికి, సంఘం సభ్యుల ఐక్యతకు కృషి చేయాలని ఆకాంక్షించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

మరిన్ని వార్తలు