అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు
06-10-2026 | 10:04pm
ముసపెట్ / అక్టోబర్ 6: మూసాపేట్ మండల రైతు వేదికలో మూసాపేట్ మండలం కు చెందిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి అనంతరం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ.జి. మధుసూదన్ రెడ్డి GMR .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ..గత బిఆర్ఎస్ ప్రభుత్వం మూసాపేట్ ను నామమాత్రంగా మండలం గా ప్రకటించింది తప్ప మూసాపేట్ మండలానికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు .