భీమన్నవాడలో బతుకమ్మ సందడి

10-10-2026 | 11:37pm

ఆటపాటలతో ఆడపడుచుల కోలాహలం

కోటపల్లి, అక్టోబర్ 10 ( విజయక్రాంతి ) : మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలోని భీమన్నవాడలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు(Bathukamma festivities) ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో(Colorful flowers) బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు(Traditional songs) పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే వేడుకలతో గ్రామంలో పండుగ శోభ నెలకొంది.

మరిన్ని వార్తలు