ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

10-10-2026 | 11:32pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా() కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) శని వారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో(Devotional), ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆటపాటలతో జిల్లా కేంద్రం పండుగ శోభను సంతరించుకుంది.

మరిన్ని వార్తలు