శాంతిఖని మేనేజర్ బదిలీ.. వీడ్కోలు..!

20-11-2026 | 04:51pm

బెల్లంపల్లి: శాంతిఖని మేనేజర్ విజయ్ కుమార్ సిన్హా(Shantikhani Manager Vijay Kumar Sinha) ప్రమోషన్తో బదిలీ అయ్యారు. కొత్తగూడెం ఏరియాకు(Kothagudem Area) బదిలీ అయినా ఆయన స్థానం లో లక్కాకుల మహేష్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా గని ఆవరణలో సంజయ్ కుమార్ సిన్హా సన్మానించారు. ఏజెంట్ సంతోష్ కుమార్, కొత్త మేనేజర్ మహేష్, వెల్ఫేర్ ఆఫీసర్  రవికుమార్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్,ఇతర యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు