ఇందిరమ్మ ప్రభుత్వ బీమా పథకంపై ప్రజల్లో అవగాహన
20-11-2026 | 04:45pm
బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగాచేపట్టిన ఈ పథకం పేద ప్రజలకు మేలు చేకూరు చేదుగాఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యకర్త వారి వారి గ్రామాలలో అర్హులైన వారి పేర్లను నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలకుఉపయోగపడేదిగా ఉందని వారు పేర్కొన్నారు.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా వస్తుందని విషయాన్ని తెలుపాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఉపసర్పంచ్ విజయ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ షేక్ అబుద్, పీఏసీ సభ్యులు మహమ్మద్, సన్నీ రెడ్డి తోపాటు గ్రామ కార్యదర్శి అశోక్ జాదవ్ ఉన్నారు.