ముగిసిన చతుర్మాస దీక్ష ప్రత్యేక పూజలు

20-11-2026 | 04:49pm

బోథ్,(విజయక్రాంతి) మండలంలోని కౌట బి శబరిమాత ఆశ్రమంలో శుక్రవారం చతుర్మాస ఏకాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమం కి చెందిన భక్తుడు ఆశ్రమ పూజారి ఎడమల ధర్మారెడ్డి చతుర్మాస దీక్ష తీసుకొని నేటితో నాలుగు నెలలు పూర్తికావడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేగాక వివిధ గ్రామాల నుండి వచ్చిన శబరిమాత భక్తులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

మరిన్ని వార్తలు