నూతన సెంట్రల్ లైటింగ్ ని ప్రారంభించిన మంత్రి
18-10-2026 | 10:12pm
మందమర్రి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా(Mancherial District) క్యాతన్పల్లి మున్సిపాలిటీ(Kyathanpalli Municipality) పరిధిలోని గద్దె రాగడిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Gaddam Vivek Venkatswamy) ఆది వారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Kumar Deepak) తో కలిసి ప్రారంభించారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.