మంచిర్యాల విద్యార్థుల ప్రతిభ

30-10-2026 | 07:42pm

మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో(Kakatiya University) జరిగిన తైక్వాండో కాకతీయ యూనివర్సిటీ సెలెక్షన్స్ లో(Kakatiya University Taekwondo Selections) ప్రతిభ కనబర్చారు. అండర్  74 KG విభాగంలో జగదీష్ బంగారు పతకం, అండర్ 58 KG విభాగంలో ఝాన్సీ వెండి పథకాలు సాధించి మంచిర్యాల్ జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చినట్లు తైక్వాండో మాస్టర్ లు మండ శ్రీనివాస్, ఆకిరెడ్డి శ్రవణ్, ప్రసాద్ తెలిపారు. వీరు వచ్చేనెల రాజస్థాన్ లోని జైపూర్ లో ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కి ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు