గుర్తు తెలియని వాహనం డి కోని వ్యక్తి మృతి

22-11-2026 | 10:52pm

చేగుంట నవంబర్ 22,విజయక్రాంతి : చేగుంట మండలం(Chegunta Mandal)లోని 44  జాతీయ రహదారిపై(National Highway) రాజధాని హోటల్ వద్ద  గుర్తుతెలియని వాహనం డికొట్టడంతో రుక్మపూర్ గ్రామానికి చెందిన తలారి నవీన్ (28)అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు చేగుంట పోలీసులకు(Chegunta police) సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు, శవాన్ని  తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి(Tupran Government Hospital) కి తరలించారు.

మరిన్ని వార్తలు