ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

15-10-2026 | 08:31pm

ఘాట్ కేసర్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) జయంతి వేడుకలను గురువారం అవుషాపూర్ లో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మచ్చందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అవుషాపూర్ లో ఉన్న మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి  అబ్ధుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకటేష్ గౌడ్, చిలకమారి మహేశ్, మైనారిటీ నాయకులు షేక్ సలీమ్, నరేశ్, మహ్మద్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు