స్వాతి హోటల్ గ్రాండ్ ప్రారంభోత్సవం
15-10-2026 | 08:56pm
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం స్వాతి హోటల్ గ్రాండ్ ప్రారంభోత్సవం(Grand Opening of Swathi Hotel) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కొత్తగూడెం, భద్రాచలం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్ల వెంకటరావువులు పాల్గొనీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
హోటల్ యాజమాన్యం మరింత అభివృద్ధి సాధించి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్లు, సీపీఐ నాయకులు, మిత్రపక్ష నాయకులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.