‘ది ప్యారడైజ్’..ఇన్ని కోట్లా!

27-09-2026 | 04:05pm

నాని ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. మిక్స్‌డ్ టాక్(Mixed response) వచ్చినా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్లు మేకర్స్(Makers) ప్రకటించారు. నాని కెరీర్‌(Nanis career)లో వేగంగా రూ.100 కోట్ల మార్క్ దాటిన చిత్రంగా నిలిచిన ఈ మూవీ.. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.150 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లేలా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు