గోవిందరావుపేటలో సద్దుల బతుకమ్మ సంబరాలు

18-10-2026 | 09:56pm

గోవిందరావుపేట అక్టోబర్ 18 (విజయక్రాంతి): గోవిందరావుపేట మండల(Govindaraopet Mandal) కేంద్రంలో ఆదివారం సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) అంగరంగ వైభవంగా నిర్వహించారు. యువతీ యువకులు మహిళలు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ వేడుకల(Bathukamma festival celebrations)లో అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో(devotional) ఉత్సాహంగా జరుపుకున్నారు పాటలు పాడుతూ  బంధుమిత్రుల తో ఉత్సాహంగా జరుపుకున్నారు అనంతరం బతుకమ్మలను తీసుకెళ్లి సమీప వాగులో బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దుల ప్రసాదమును ఒకరికొకరు పంచి పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు